SUPPORT – FREELANCING – 2 DAYS ONLINE WORKSHOP (TELUGU)

Category:

SUPPORT – FREELANCING – 2 DAYS ONLINE WORKSHOP (TELUGU)How To Become A FREELANCERఆన్‌లైన్ లో డ‌బ్బు సంపాద‌న‌కు 5 చ‌క్క‌టి మార్గాలువర్క్ ఫ్రమ్ హోమ్… ఇటీవల ఈ ట్రెండ్ బాగా కనిపిస్తోంది. ఇంతకుముందంటే ఇంట్లో కనీసం కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఉండాలి. కానీ ఇప్పుడు ఓ స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు. ఇంటి దగ్గర కూర్చొనే సంపాదించుకోవచ్చు. మీరు కూడా అలాగే ఇంట్లో నుంచే డబ్బు సంపాదించాలనుకుంటున్నారా? చాలా సులభం. మీ దగ్గర స్మార్ట్‌ఫోన్ లేదా ల్యాప్‌టాప్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. వేల రూపాయలు సంపాదించుకోవచ్చు. ఇలాంటి ఒక చక్కటి 5 మార్గాల గురించి ఈ వర్క్ షాప్ లో తెలుసుకుందాం.ఫ్రీలాన్సింగ్ఒక కంపెనీ లేక ఒక వ్యక్తి కింద‌ పనిచేయాల్సిన అవసరం లేకుండా.. నచ్చిన సమయంలో, ఇష్టమైన ప్రదేశంలో, వీలున్నప్పుడు.. హాయిగా కూర్చుని పనిచేస్తూ సంపాదించడమే ఫ్రీలాన్సింగ్.బ్లాగింగ్బ్లాగింగ్ అంటే మీకు తెలిసిన విషయాన్నీ ఒక బ్లాగ్ లేదా వెబ్ సైట్ సహాయంతో ఆ విషయం గురించి వెతికే లేదా తెలుసుకోవటానికి ప్రయత్నించే ఆన్ లైన్ రీడర్స్ కి అందించటం. బ్లాగింగ్ పద్ధతి పాతదే. అయినా కూడా.. ఆ పద్ధతి ద్వారా డబ్బు సంపాదించేవారు అనేకమంది ఉన్నారుయూట్యూబ్యూట్యూబ్ వాడ‌కం కూడా బాగా పెరిగిపోయింది. అయితే యూట్యూబ్‌లు చూడ‌డం మాత్ర‌మే కాదు యూట్యూబ్‌లో వీడియోలు పెట్ట‌డం ద్వారా పెద్ద ఎత్తున సంపాదించేవాళ్లువాళ్ళు మ‌న మ‌ధ్యేనేమధ్యనే చాలామంది ఉన్నారు.అఫిలియేట్ మార్కెటింగ్పెట్టుబ‌డులు అవ‌స‌రం లేకుండా ప్రారంభించే వ్యాపారాల‌లో అనుబంధ మార్కెట్ కూడా మ‌రోటి. అంటే అనుబంధ కంపెనీల‌కు ఉత్ప‌త్తుల‌ను లేదా సేవ‌ల‌ను విస్త‌రించ‌డం ద్వారా అమ్మ‌కాల‌ను పెంచేందుకు స‌హ‌క‌రించాలి.డిజిటల్‌ మార్కెటింగ్‌కంప్యూటర్ ఉపయోగించటం తెలిసి, ఆంగ్లం లో పట్టు, ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయగలిగేవారు ఎవరైనా సరే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని ఫ్రీలాన్సింగ్ , ఫ్రీలాన్సర్ గా పని చేయటం ప్రారంభించవచ్చు .Free BONUS+RS.2999 Worth Bonusesఇవే కాకా మరెన్నో మంచి వర్క్ ఫ్రొంహోమ్ అవకాశాల గురించి వివరంగా రాసిన ఆన్లైన్ మనీ మంత్రం బుక్ తో పాటుగా 2999 రూపాయలవిలువైన బోనస్ ఫ్రీ గా లభించును.CurriculumLIVE WORKSHOP Recorded Videosఆన్‌లైన్‌ మ‌నీ మంత్ర‌ (E-Book) worth Rs.199 for FreeOther Bonus8 December 2020 Session(104:19)9 December 2020 Session(99:21)8 December Q& A(20:54)9 December Q& A(23:03)29 November Session(101:41)28 November Session(126:58)DAY 1 – Live Session November 2020(200:56)DAY 2 – Live Session November 2020(106:08)Best Free Tools Graphic Design & Other ResourcesContent WritingBest WebsitesTelegram GroupAll Courses OfferDay 1 PPT November 2020Day 2 PPT November 2020Q&A(24:04)ఆన్‌లైన్‌ మ‌నీ మంత్ర‌(Get This E-Book Free with this workshop)కాలం మారింది.. కాలంతో పాటూ ఆదాయ మార్గాలూ మారాయి. మార‌డం అంటే అలా ఇలా కాదు.. ఇంటిలో కూర్చునే మూడు త‌రాలు తిన్నా త‌ర‌గ‌నంత సంపాదించుకునే అవ‌కాశాలు కుప్ప‌లు తెప్ప‌లుగా వ‌చ్చేశాయి.ప్ర‌ధానంగా ఆన్‌లైన్ వేదిక‌గా.. అత్యంత తేలిక‌గా వేలు.. ల‌క్ష‌లు కాదు.. ఏకంగా కోట్ల రూపాయ‌ల‌ను అల‌వోక‌గా సంపాదించుకునే అత్య‌ద్భుత‌మైన అవ‌కాశాలు అంద‌రికీ అందుబాటులోనికి వ‌చ్చాయి. కాక‌పోతే.. వాటిని అంద‌రూ వినియోగించుకోలేక‌పోతున్నారు. కేవలం కొంత‌మంది మాత్ర‌మే వినియోగించుకుంటున్నారు. రెండు చేతులా.. కాదు.. కాదు.. ప‌ది చేతులా సంపాదించుకుంటున్నారు. నూనూగు మీసాలు కూడా రాకుండానే బిలియ‌నీర్లుగా ఎదుగుతున్నారు.ఈ ఆధునిక సంపాద‌న మార్గాల‌ను అందిపుచ్చుకోలేక‌పోతున్న వాళ్లు ఇంకా.. దశాబ్దాల కింద‌టి ప‌ద్ధ‌తుల్లోనే.. చిన్న చిన్న ఉద్యోగాలు.. వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకును భారంగా వెళ్ల‌దీస్తున్నారు. చ‌దువుతో సంబంధం లేకుండా.. వేల ప‌ద్ధ‌తుల్లో ఇంట‌ర్నెట్ ద్వారా ఆదాయార్జ‌న చేస్తున్న వాళ్లు ప్ర‌స్తుతం ప్ర‌పంచ వ్యాప్తంగా ల‌క్ష‌ల మంది ఉన్నారు.దుర‌దృష్ట‌వ‌శాత్తూ.. వీరిలో విదేశీయులే అధికంగా ఉన్నారు. మ‌న‌వాళ్ల‌కుమనవాళ్ళకు వాటి గురించి స‌రిగా తెలియ‌క‌.. చెప్పేవాళ్లు వాళ్ళు లేక‌.. తెలివితేట‌లు ఉన్నా.. వాటి గురించి కాస్త స‌మాచారం అందించే వాళ్లువాళ్ళు లేక‌.. దూరంగా ఉండిపోతున్నారు. అందుకే.. ప్ర‌పంచం ముంగిట‌కు వ‌చ్చిన ఈ ఆధునిక ఆదాయ మార్గాల‌ను అంద‌రికీ చేరువ చేయాల‌నే ఏకైక ల‌క్ష్యంతోనే నేను ఈ పుస్త‌కం రాయ‌డం జ‌రుగుతోంది. ఆధునిక అవ‌కాశాలు కొంద‌రికే కాదు.. అంద‌రికీ చేరువ చేయాల‌నేదే నా త‌ప‌న‌.ప్ర‌స్తుతం ఒక కంప్యూట‌ర్‌.. దానికి ఓ ఇంట‌ర్‌నెట్ క‌నెక్ష‌న్ ఉంటే.. ఇంటిలో కూర్చునే వేల ప‌ద్ధ‌తుల్లో సంపాదించుకునే మార్గాలు అందుబాటులో ఉన్నాయి. వాటిలో బెస్ట్ 100 ఆదాయ మార్గాల గురించి మీకు ఈ పుస్త‌కంలో నేను వివ‌రించ‌డం జ‌రిగిందిHow to Make Money onlineఆన్ లైన్ లో డబ్బు సంపాదించటం ఎలా ?ఫ్రీలాన్సింగ్ అంటే ఏమిటి?బెస్ట్‌ ఫ్రీలాన్స్‌ జాబ్‌ వెబ్‌సైట్స్‌ఫ్రీలాన్సింగ్ ప్రారంభించే ముందు తెలుసుకోవలసిన 10 విషయాలుబ్లాగింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?బెస్ట్‌ బ్లాగ్ ఐడియాస్యూట్యూబ్ వీడియోలు ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?బెస్ట్‌ యూట్యూబ్ ఛానల్ ఐడియాస్డిజిటల్‌ మార్కెటింగ్‌ అంటే ఏంటి ?అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా డబ్బు సంపాదించడం ఎలా?ఈ-బుక్స్ అమ్మెందుకు ఉత్తమ వెబ్సైట్స్ఉత్తమ టీచింగ్/ ట్యూటర్ వెబ్ సైట్స్గూగుల్ ద్వారా ఆదాయం పొందగలిగే మార్గాలుఅమెజాన్ ద్వారా ఆదాయం పొందగలిగే మార్గాలుమొబైల్ యాప్స్ తో ఆదాయం పొందగలిగే మార్గాలుఇంటి నుంచి మ‌హిళ‌లు చేసే జాబ్స్‌ఇంటర్న్షిప్స్ బెస్ట్‌ వెబ్‌సైట్స్‌మిమ్మల్ని మోసం చేసేవాళ్లూ ఉంటారుYou’re Also Getting These Awesome Bonuses When You JOIN Right Now!

21
    21
    Your Cart
    Pleasure Mechanics – Foreplay Mastery Remove
    Gene Mills – Russian 2 on 1 Remove
    Gene Mills – Russian 2 on 1
    1 X 1,328 = 1,328
    Teachable – TeachableU Remove
    Teachable – TeachableU
    1 X 14,774 = 14,774
    Advanced Guillotine Gurad by Bjorn Friedrich Remove
    9S STRUCTURE COURSE – Z-Health Remove
    9S STRUCTURE COURSE – Z-Health
    1 X 29,880 = 29,880
    PUA Training – 43 Text That Guarantee Sex Remove
    Alison A. Armstrong – Hero’s Challenge Remove
    Alfio Bardolla – AB Forex Remove
    Alfio Bardolla – AB Forex
    1 X 18,094 = 18,094
    Aaron Fletcher – The Perfect Sales Script 2.0 Remove